అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
పంక్తి 15:
 
==నూనెగింజలు==
మొక్కలు నాలుగడుగుల ఎత్తువరకు పెరుగును, .<ref>{{citeweb|url=http://www.satvikshop.com/blog/herbs-knowledge-base/linseed|title=Linseed|publisher=satvikshop.com|date=|accessdate=2015-03-08}}</ref>. ఆకులు 20-40మి.మీ.పొడవు, 3 మి.మీవెడల్పు వుండును.ఇందులో రెండు రకాలు న్నాయి. చిన్నగింజల రకం, పెద్దగింజల రకం .చిన్నగింజలు బ్రౌనురంగులో, పెద్దవి పసుపురంగులో వుండును. పూలు లేతనీలంరంగులో వుండును. విత్తనదిగుబడి వర్షాధారమైనచో 210-450 కిలోలు/హెక్టారుకు వచ్చును. నీటిపారుదలక్రింద 1200-1500కిలోలు/హెక్టారుకు దిగుబడివచ్చును.నూనెశాతం చిన్నరకం గింజల్లో 33.0% వరకు పెద్దగింజల్లో 34-36%వరకుండును.గింజలలో 15-29% వరకు చక్కెరలు,5-10%వరకు పీచుపదార్థం (Fiber) వుండును. మాంసకృత్తులు 20-24% వరకుండును.నూనెగింజలు ఆపిలు పండు గింజల ఆకారంలో వుండి, పైపొట్టు మెరుపుగా వుండును. పొడవు 4-6మి.మీ.పొడవుండును. చిన్నరకం గింజలైనచో గ్రాముకు 170 వరకు, పెద్దగింజలైనచో 130 వరకు తూగును.
 
==నూనె==
పంక్తి 79:
 
==నూనె వినియోగం==
అవిసె నూనెలో మూడు ద్విబంధాలున్న లినోలెనిక్ కొవ్వు ఆమ్లం 55% దాటి వుండటంవలన ఈనూనె మంచి డ్రయింగ్ (drying oil) నూనె లక్షణాలు కల్గివున్నది. బహు ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు త్వరగా పాలిమరులుగా మార్పుచెందును. అందుచే రిఫైండు చేసిన అవిసెనూనెను నేరుగా రంగులలో కలిపే తిన్నరు (thinner) గా వినియోగిస్తారు. అలాగే రంగుల పరిశ్రమలలో కూడా <ref name="FLAXSEED OIL">{{citeweb|url=http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-990-FLAXSEED%20OIL.aspx?activeIngredientId=990&activeIngredientName=FLAXSEED%20OIL|title=FLAXSEED OIL|publisher=webmd.com|date=|accessdate=2015-03-08}}</ref>.<ref>{{citeweb|url=http://homepages.ius.edu/DCLEM/ptgguide/ptggd2.htm|title=OIL PAINTING|publisher=homepages.ius.edu|date=|accessdate=2015-03-08|archive-date=2013-05-15|archive-url=https://web.archive.org/web/20130515072409/http://homepages.ius.edu/dclem/ptgguide/ptggd2.htm|url-status=dead}}</ref>. మరి చిత్రకళలో ఉపయోగించు రంగుల తయారిలో అవిసె నూనెను ఉపయోగిస్తారు. .అల్ఫా-లినోలెనిక్ కొవ్వు ఆమ్లం ఎక్కువగా వున్నందున, అవిసె రిఫైండునూనెను కొద్దిమొత్తంలో ఇతర రిఫైండు నూనెలో కలిపి వంటనూనెగా ఉపయోగించవచ్చును.<ref name="FLAXSEED OIL"/>
 
==ఆధారాలు-అంతరలింకులు==
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు