ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము ను ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం కు దారిమార్పు ద్వారా తరలించారు: మరింత మెరుగైన పేరు
చి AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
పంక్తి 22:
డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం ( ఎన్.టి.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్,ఎన్.టి.ఆర్.యు.హెచ్.ఎస్) 1986 సంవత్సరం లో స్థాపించబడింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక కమిటీలు సిఫార్సులను ఇచ్చిన తరువాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం 6 ద్వారా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , ఆరోగ్య శాస్త్రాల మొదటి విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. .
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1998లో విశ్వవిద్యాలయానికి దాని వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పేరు పెట్టారు. 1998 ఫిబ్రవరి 2 వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పనిచేయడం ప్రారంభించింది. అన్ని కోర్సులలో పరిశోధన, ఏకరీతి పాఠ్యప్రణాళికను అమలు చేయడంతో సహా వైద్య విద్య ప్రమాణాలను మెరుగుపరచడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాలు. డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభములో ఎన్ టిఆర్ యుహెచ్ ఎస్ కార్యాలయం క్యాంపస్ ను సిద్ధార్థ మెడికల్ కాలేజీ భవనం లో మార్చి 2002 సంవత్సరం వరకు ఉండి , ఆ తర్వాత ఏప్రిల్, 2002 సంవత్సరం లో ప్రస్తుత భవనంలోకి మార్చినారు. ఎన్ టిఆర్ యుహెచ్ ఎస్ కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) గుర్తింపు పొందింది ,ఆయుర్వేద మెడిసిన్ & సర్జరీ (బిఎఎమ్ఎస్)లో బ్యాచిలర్ డిగ్రీని 5 సంవత్సరాల 6 నెలల అధ్యయన కోర్సు .<ref>{{Cite web|url=https://www.educationworld.in/ntr-university-of-health-sciences/|title=NTR University of Health Sciences|date=2012-09-07|website=EducationWorld|language=en-US|access-date=2021-09-02}}</ref> .
 
== కోర్సులు ==
యూనివర్సిటీ తన అనుబంధ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్(యుజి) , పోస్ట్ గ్రాడ్యుయేట్ ( పిజి) , సూపర్ స్పెషాలిటీ, పిహెచ్ డి , పిడిఎఫ్ కోర్సులను మోడరన్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల తో ఉన్నది . డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయంకు ప్రారంభంలో 27 అనుబంధంగా ఉండి , ప్రస్తుతము మొత్తం కళాశాలల సంఖ్య 271 వరకు ఉన్నవి .<ref>{{Cite web|url=http://index.html/|title=About Us|language=en-US|access-date=2021-09-02|website=|archive-date=2013-08-13|archive-url=https://web.archive.org/web/20130813222110/http://index.html/|url-status=dead}}</ref>.