"పాసీ" కూర్పుల మధ్య తేడాలు

234 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''పాసీ''' భారతదేశంలోని ఒక దళిత కులం.<ref>http://www.expressindia.com/latest-news/pasi-samaj-a-dalit-subcaste-demands-more-representation/386591/</ref> భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డు కులంగా గుర్తింపబడ్డారు.<ref>http://socialjustice.nic.in/scorderbihar.pdf</ref> <ref>http://openlibrary.org/b/OL17103652M</ref>కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన కులాలలోని డి వర్గంలో వర్గీకరింపబడ్డారు.<ref>http://www.suryaa.com/showsports.asp?ContentId=8594</ref> సాధారణంగా పాసీలు హిందూమతాన్ని అవలంబిస్తారు. కానీ కొంతమంది ముస్లిం పాసీలు కూడా ఉన్నారు. ముస్లిం పాసీలను ఓబీసిలు (ఇతర వెనుకబడిన కులాలు) గా వర్గీకరించారు<ref>http://www.milligazette.com/Archives/01012001/Art21.htm</ref>
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/383013" నుండి వెలికితీశారు