కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc (చర్చ) చేసిన మార్పులను బూర్ల సంతోష చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చి AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
 
పంక్తి 26:
* [[ఐట్రాన్స్]] ITRANS
* [[రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్]] RTS
వీటిలో కొద్ది తేడాలున్నాయి.;<ref>{{Cite web|title=Multilingual Systems -Comparison of Transliteration Schemes|url=http://acharya.iitm.ac.in/multi_sys/tltable.php|date=2006-08-29|access-date=2007-07-14|archive-date=2011-09-07|archive-url=https://web.archive.org/web/20110907052452/http://acharya.iitm.ac.in/multi_sys/tltable.php|url-status=dead}}</ref> నేరుగా బ్రౌజర్ (విహరిణి) వుపకరణంలో రాయటకు, విండోస్ వ్యవస్థలలో స్థాపించుకోగలుగుటకు వీలైనవి.
;నేరుగా బ్రౌజర్ (విహరిణి) వుపకరణంలో రాయటకు, విండోస్ వ్యవస్థలలో స్థాపించుకోగలుగుటకు వీలైనవి.
* [[గూగుల్ లిప్యంతరీకరణ]] (google input tools)
* [[మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ]]
Line 49 ⟶ 48:
 
==ఎంచుకోవడం ఎలా==
*ఒక పరిశోధనలో,<ref>{{Cite web |url=http://anupamatelugu.blogspot.com/2008/04/blog-post.html|archiveurl=https://web.archive.org/web/20160305122935/http://anupamatelugu.blogspot.com/2008/04/blog-post.html|archivedate=2016-03-05|date=2008-04-06|title= లేఖిని, నిఖిలే ల పరీక్షలలో ఇన్ స్క్రిప్ట్ ఫలితాలు}}</ref>, ఒక వ్యాసం టైపు చేయడానికి, తెలుగు అక్షరాల కీ బోర్డు కంటే, ఉచ్ఛారణా కీ బోర్డు వాడినప్పుడు, 21-22 శాతం ఎక్కువ కీ నొక్కులు అవసరమవుతాయని తెలిసింది.
*ఇంగ్లీషు టైవు చేయడం బాగా వచ్చి, తెలుగు టైపు అరుదుగా చేసేవారు, ఇతర భారతీయ భాషలు పెద్దగా తెలియని వారు, ఉచ్ఛారణా కీ బోర్డు వాడటం మంచిది.
*టైవు చేయడం కొత్తగా మొదలెట్టే వారు, తెలుగు టైపు ఎక్కువగా చేసేవారు, ఇతర భారతీయ భాషలలోకూడా ముందు ముందు టైపు చేద్దామనేకోరిక కలవారు తెలుగు అక్షరాల కీ బోర్డుని వాడటం మంచిది.
"https://te.wikipedia.org/wiki/కీ_బోర్డు" నుండి వెలికితీశారు