దువ్వూరి రామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Meka manmadha rao (చర్చ) చేసిన మార్పులను 2401:4900:4FBA:EE32:0:0:E34:27BF చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎సినిమారంగం: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 85:
 
==సినిమారంగం==
ఇతడు 1936లో సతీతులసి చిత్రానికి రచయితగా సినిమారంగ ప్రవేశం చేశాడు. [[చిత్రనళీయం]] సినిమాకు రచనతోపాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి అనే ఘనతను సాధించాడు. తరువాత [[బాలాజీ|తిరుపతి వేంకటేశ్వర మాహాత్మ్యం]], పార్వతీ పరిణయము చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను వ్రాశాడు. చివరగా [[సీతారామ జననం]] సినిమాకు మాటలను సమకూర్చాడు.<ref name="సినిమా కవులు">{{cite book|last1=పైడిపాల|title=తెలుగు సినీగేయకవుల చరిత్ర|date=2010|publisher=స్నేహ ప్రచురణలు|location=చెన్నై|page=40|edition=ప్రథమ|language=తెలుగు|chapter=కనిపించని కవి వినిపించిన పాట}}</ref>.
 
==సన్మానాలు==