పట్లోళ్ల నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Patlolla Narasimha Reddy.jpg as it is deleted
చి →‎రాజకీయ ప్రస్థానం: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 45:
 
== రాజకీయ ప్రస్థానం ==
[[జయప్రకాశ్ నారాయణ్]] ఆహ్వానం మేరకు 1951లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నర్సింహారెడ్డి, 1971నుంచి 1976 వరకు మెదక్‌ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1972లో కాంగ్రెస్‌ పార్టీ తరపున [[మెదక్ లోకసభ నియోజకవర్గం]] ఎంపీగా, 1978లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున [[జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1989-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1989}}</ref>. 1994లో [[భారతీయ జనతా పార్టీ]] చేరి కొంతకాలం రాష్ట్ర కమిటీలో పనిచేసి, అనంతరం [[తెలుగుదేశం పార్టీ]]లో చేరి చివరివరకు అదే పార్టీలో కొనసాగాడు.<ref name="పట్లోళ్ల కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=సంగారెడ్డి (సిద్ధిపేట) |title=పట్లోళ్ల కన్నుమూత |url=https://www.sakshi.com/news/telangana/former-mla-patolla-died-1107461 |accessdate=26 December 2018 |date=14 August 2018 |archiveurl=https://web.archive.org/web/20181226194603/https://www.sakshi.com/news/telangana/former-mla-patolla-died-1107461 |archivedate=26 December 2018}}</ref>
 
== మరణం ==