ప్రాచీన భాష: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
చి AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 1:
[[సంస్కృతం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడం]], [[ఒరియా]] లతో కలిపి దేశంలో ఇప్పటి వరకు [[ఐదు]] [[భాష]]లకు [[ప్రాచీన భాష]] హోదా లభించింది. [[తెలుగు]]కి ప్రాచీన భాషా ప్రతిపత్తి కలిగించడంలో [[తుర్లపాటి కుటుంబరావు]] కీలకపాత్ర పోషించానని తన ఆత్మకథలో పేర్కొన్నాడు .<ref name=turlapati>{{Cite wikisource |title=నా కలం - నా గళం|chapter=ఆత్మకథ విషయపేజీలు|anchor=telugu2 |accessdate=2014-03-01 |first=కుటుంబరావు |last=తుర్లపాటి |date=2012-02-01}}</ref>.
 
ప్రాచీనభాషల భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు రావడానికీ, యూజీసీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విశిష్ట విద్యా కేంద్రాలను (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేసుకోడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క భాష అభివృద్ధి కోసం ఏటా 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయి.
పంక్తి 5:
 
==ప్రాచీన తెలుగు భాషా కేంద్రం, నెల్లూరు==
2020 జనవరి 20 నాడు ప్రాచీన తెలుగు భాషా కేంద్రాన్ని నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించాడు.<ref>{{Cite web|title=పుట్టినింట తెలుగు వెలుగు|url=https://www.eenadu.net/mainnews/mainnews/general/27/220012282|date=2020-01-21|publisher=ఈనాడు|access-date=2020-01-21|website=|archive-date=2020-01-21|archive-url=https://web.archive.org/web/20200121044218/https://www.eenadu.net/mainnews/mainnews/general/27/220012282|url-status=dead}}</ref>. దీనికి అనుబంధ కేంద్రం తెలంగాణలో ప్రారంభించాలని, ప్రాచీన మహాకవుల పేరుతో 10 పీఠాలు స్థాపించాలని తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు యాదగిరి కోరాడు.<ref>{{Cite web|title=‘ప్రాచీన తెలుగు’ నిర్వహణా దార్శనికత|url=https://www.andhrajyothy.com/artical?SID=1014469|date=2020-01-21|publisher=ఆంధ్రజ్యోతి|author=కె యాదగిరి|access-date=2020-01-21|archive-date=2020-01-21|archive-url=https://web.archive.org/web/20200121044910/https://www.andhrajyothy.com/artical?SID=1014469|url-status=dead}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రాచీన_భాష" నుండి వెలికితీశారు