రావి నది: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: cs:Ráví
కొద్ది విస్తరణ మరియు ఇవికీ నుండి, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[File:Ravi river lahore.JPG|right|300px|thumb|]]
'''రావి నది''' : (ఆంగ్లం : '''Ravi River''') (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی )
ఉత్తర భారతదేశంలో [[హిమాలయాలు|హిమాలయాలలో]] ఉద్భవించిన నదులలో ఒకటైన '''రావి నది''' (Ravi River} [[సట్లెజ్ నది]]కి ఉపనది. [[హిమాచల్ ప్రదేశ్]] లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి [[పాకిస్తాన్]] సరిహద్దుకు ఇవతల [[చీనాబ్ నది]]లో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని [[భారతదేశం]], పాకిస్తాన్ లకు కేటాయించారు.
 
"https://te.wikipedia.org/wiki/రావి_నది" నుండి వెలికితీశారు