మాగుంట సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE
చి →‎జీవిత విశేషాలు: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 35:
 
==జీవిత విశేషాలు==
మాగుంట సుబ్బరామిరెడ్డి 1947 నవంబర్ 26న నెల్లూరు జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి మాగుంట రాఘవరెడ్డి. ఇతడు కర్ణాటక రాష్ట్రం తుమకూరులో చదివి ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో మానివేశాడు. 1967 ఫిబ్రవరిలో ఇతనికి పార్వతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (మాగుంట విజయ్‌రెడ్డి), 1 కుమార్తె ఉన్నారు.<ref name="లోకసభ పోర్టల్">{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=Tenth Lok Sabha Members Bioprofile REDDY, SHRI MAGUNTA SUBBARAMA |url=http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/3584.htm |website=Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE |publisher=Lok Sabha Secretariat |accessdate=13 May 2020}}</ref>.
 
==ప్రజా జీవితం==