యార్లగడ్డ నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి →‎చదువు: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 15:
 
==చదువు==
నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు [[1947]] [[జూన్ 1]]న జన్మించాడు. 1970లో [[గుంటూరు]] వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట [[ఢిల్లీ]] లోని [[అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ]] నుండి బాల్యశస్త్రచికిత్సలో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాలలో ఉప ప్రిన్సిపాల్ గా పనిచేశాడు.<ref>{{cite web|url=http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|title=Our experiences with surgeries on Conjoined twins (Siamese twins)|website=|access-date=2010-10-14|archive-url=https://web.archive.org/web/20070927090257/http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|archive-date=2007-09-27|url-status=dead}}</ref> <ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|title=Award to Dr. Nayudamma|access-date=2010-10-14|website=|archive-date=2012-09-08|archive-url=https://archive.today/20120908234922/http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|url-status=dead}}</ref>. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ లో నాయుడమ్మ. ఆయనకు మార్చి 2008 న డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేయబడినది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ_నాయుడమ్మ" నుండి వెలికితీశారు