కే: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం మొదలు
 
సమాచార పేటిక ఏర్పాటు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = డా.సజ్జా కృష్ణ
| residence = మద్రాసు ([[చెన్నై]])
| other_names = '''K'''
| image =
| imagesize = 200px
| caption = '''K'''
| birth_name = సజ్జా కృష్ణ
| birth_date = [[జనవరి 25]], [[1952]]
| birth_place = [[కడప]] జిల్లా, [[కడప]]
| native_place = [[కడప]]
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = వైద్యుడు, వ్యంగ్య చిత్రకారుడు
| signature =
| title = ఎడిషనల్ హెల్త్ ఆఫీసర్‌
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse = పూర్ణిమ
| partner =
| children = ప్రవీణ, చందన, ప్రియప్రభ,మోహన మురళీకృష్ణ
| father = సజ్జా ముత్యాలు
| mother = సజ్జా నవనీతమ్మ
| website =
| footnotes =
| employer = ఛెన్నై మునిసిపల్ కార్పొరేషన్
| height =
| weight =
}}
 
'''K''' అన్న ఒక్క ఇంగ్లీషు అక్షరం మాత్రమే ఉన్న కలంపేరుతో కార్టూన్లు వేసిన వారి అసలు పేరు '''సజ్జా కృష్ణ'''. వీరు తాను చదువుకుంటున్న కాలంలో మాత్రమే వ్యంగ్య చిత్రాలు వేశారు. తాను వైద్య విద్య అభ్యసించడం పూర్తవగానే, తన శక్తియుక్తులన్నీ కూడ తన వైద్య వృత్తి మీదనే కేంద్రీకరించి ప్రజాసేవలో ముణిగిపోయి, కార్టూనింగ్‌ను పక్కన పెట్టారు. కాని ఇప్పుడు కూడ అనేక విషయాల మీద, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగగ్రస్తులను చూసినప్పుడు చక్కటి వ్యంగ్య చిత్ర ఆలోచనలు ఇప్పటికీ వస్తాయని, కాని వైద్య వృత్తిలోని పని ఒత్తిడివల్ల, ప్రస్తుతం కార్టూన్లు గీయటం కుదరటంలేదని చక్కగా ఒప్పుకుంటారు. వీరి కార్టూన్లు రాశిలో పెద్దగా లేకపోయినా (ఇతర వ్యంగ్య చిత్రకారుల కార్టూన్లు వేల సంఖ్యలో ఉండగా, వీరి వ్యంగ్య చిత్రాలు, కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి)వాశిలో ఆలోటు లేకుండా చేశాయని వీరి కార్టూన్లకు ఉన్న ప్రజాదరణ నిరూపిస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/కే" నుండి వెలికితీశారు