కే: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యంగ్య చిత్ర ప్రవేశం: మరిన్ని వివరాలు
పంక్తి 55:
*తెలుగులోనే కాక పూర్తి ఆంగ్ల కార్టూన్ పత్రిక అయిన శంకర్స్ వీక్లీ(Shankar's Weekly), తమిళ పత్రిక 'దినతంతి', కన్నడ పత్రిక 'మయూర', మరొక ఆంగ్ల పత్రిక కారవాన్(Caravan)లో కూడ తన కార్టూన్లను ప్రచురించి మంచి పేరు తెచ్చుకునారు.
*వీరి కార్టూన్లు "K" కలంపేరుతో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అసలు ఈ K ఎవరు అని ప్రపంచానికి తెలియచేయటానికి, ఆంధ్రపత్రిక అప్పటి ఉప సంపాదకులలో ఒకరైన సి.కనకాంబరరాజు (సికరాజుగా పేరొందిన[[ఆంధ్రభూమి]] వార పత్రిక ఒకప్పటి ముఖ్య సంపాదకులు) వీరిని వెతుక్కుంటూ వచ్చి తమ "క్విక్కింటర్‌వ్యూ" శీర్షికన వీరితో ఇంటర్‌వ్యూ జరిపి ప్రచురించారు.
 
 
 
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకత==
[[ఫైలు:K_CARTOON_FIRST CARTOON.jpg|150px|left|thumb|'''K మొదటి కార్టూన్. వైద్య విద్యార్థిగా తన కార్టూన్‌కు విషయాన్ని దాక్టరునే ఎన్నుకున్నారు''']]
[[ఫైలు:K_INTERVIEW1_by_SIKARAJU.jpg|150px|right|thumb|ఆంధ్ర పత్రికలో ప్రచురించబడిన వీరి ఇంటర్‌వ్యూ]]
*సోదరుడు జయదేవ్ ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడయినప్పటికి, వారి ప్రేరణ మాత్రమే తీసుకున్నారు కాని, వారి ప్రభావం ఇతని బొమ్మలమీద కనపడదు.
*వేసిన కార్టూన్లలో ఎక్కువ భాగం నిశ్శబ్ద-కాప్షన్ లేని కార్టూన్లే.
"https://te.wikipedia.org/wiki/కే" నుండి వెలికితీశారు