కే: కూర్పుల మధ్య తేడాలు

చిన్న సవరణ
పంక్తి 2:
| name = డా.సజ్జా కృష్ణ
| residence = మద్రాసు ([[చెన్నై]])
| other_names = '''K''' కుమార్
| image = CARTOONIST K_FOR WIKIPEDIA.JPG
| imagesize = 200px
పంక్తి 54:
*ఆ తరువాత వందల కార్టూన్లు అన్ని ప్రముఖ తెలుగు వార/మాస పత్రికలలో వచ్చినాయి.
*తెలుగులోనే కాక పూర్తి ఆంగ్ల కార్టూన్ పత్రిక అయిన శంకర్స్ వీక్లీ(Shankar's Weekly), తమిళ పత్రిక 'దినతంతి', కన్నడ పత్రిక 'మయూర', మరొక ఆంగ్ల పత్రిక కారవాన్(Caravan)లో కూడ తన కార్టూన్లను ప్రచురించి మంచి పేరు తెచ్చుకునారు.
*వీరి కార్టూన్లు "K" కలంపేరుతో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అప్పుడప్పుడు కుమార్ అన్నపేరుతో కూడ కార్టూన్లు వేశారు. అసలు ఈ K ఎవరు అని ప్రపంచానికి తెలియచేయటానికి, ఆంధ్రపత్రిక అప్పటి ఉప సంపాదకులలో ఒకరైన సి.కనకాంబరరాజు (సికరాజుగా పేరొందిన[[ఆంధ్రభూమి]] వార పత్రిక ఒకప్పటి ముఖ్య సంపాదకులు) వీరిని వెతుక్కుంటూ వచ్చి తమ "క్విక్కింటర్‌వ్యూ" శీర్షికన వీరితో ఇంటర్‌వ్యూ జరిపి ప్రచురించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/కే" నుండి వెలికితీశారు