కే: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యంగ్య చిత్ర ప్రత్యేకత: కూర్పులో మార్పులు
చిన్న సవరణలు, లింకులు
పంక్తి 26:
| spouse = పూర్ణిమ
| partner =
| children = ప్రవీణ, చందన, ప్రియప్రభ, మోహన మురళీకృష్ణ
| father = సజ్జా ముత్యాలు
| mother = సజ్జా నవనీతమ్మ
| website =
| footnotes =
| employer = ఛెన్నైచెన్నై మునిసిపల్ కార్పొరేషన్
| height =
| weight =
}}
[[ఫైలు:K_PRESENT PHOTO_WIKIPEDIA.JPG|150px|left|thumb|'''వైద్య వృత్తిలో ఉన్న కార్టూనిస్ట్ Kగా పేరొందిన సజ్జా కృష్ణ''']]
'''K''' అన్న ఒక్క [[ఇంగ్లీషు]] అక్షరం మాత్రమే ఉన్న కలంపేరుతోకలం పేరుతో కార్టూన్లు వేసిన వారి అసలు పేరు '''సజ్జా కృష్ణ'''. తన పేరుకు ఆంగ్ల పదకూర్పులోని మొదటి అక్షరం K ను తన కలంపేరు చేసుకున్నారు. వీరు తాను చదువుకుంటున్న కాలంలో(1960లచివరి1960ల చివరి నుండి 1970ల మధ్యవరకు) మాత్రమే వ్యంగ్య చిత్రాలు వేశారు. తాను వైద్య విద్య అభ్యసించడం పూర్తవగానే, తన శక్తియుక్తులన్నీ కూడ తన వైద్య వృత్తి మీదనే కేంద్రీకరించి ప్రజాసేవలో ముణిగిపోయి, కార్టూనింగ్‌ను పక్కన పెట్టారు. కాని ఇప్పుడు కూడ అనేక విషయాల మీద, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగగ్రస్తులను చూసినప్పుడు చక్కటి వ్యంగ్య చిత్ర ఆలోచనలు వస్తాయని, కాని వైద్య వృత్తిలోని పని ఒత్తిడివల్ల, ప్రస్తుతం కార్టూన్లు గీయటం కుదరటంలేదని చక్కగా ఒప్పుకుంటారు. వీరి కార్టూన్లు రాశిలో పెద్దగా లేకపోయినా (ఇతర వ్యంగ్య చిత్రకారుల కార్టూన్లు వేల సంఖ్యలో ఉండగా, వీరి వ్యంగ్య చిత్రాలు, కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి) వాశిలో ఆలోటు లేకుండా చేశాయని వీరి కార్టూన్లకు ఉన్న పాఠకాదరణ నిరూపిస్తున్నది.
 
==వ్యక్తిగతం==
*1952సంవత్సరం[[1952]] సంవత్సరం, [[జనవరి నెల 25వ25]]వ తారీకున జననం
*తల్లి తండ్రులు సజ్జ నవనీతమ్మ, సజ్జా ముత్యాలు
*ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు [[జయదేవ్]] వీరికి స్వయానా సోదరుడు (అన్న)
*చదువు వైద్య విద్య (MBBS), మానసిక వైద్యం-సలహాలు (Psycho Therapy & Counselling) లో మాస్టర్స్ డిగ్రీ. ఇవి కాక, పబ్లిక్ హెల్త్, వెనిరాలజీ, పారిశ్రామిక పరిశుభ్రత విషయాలలో డిప్లొమాలు సంపాదించారు.
*వివాహం పూర్ణిమతో. వీరికి నలుగురు పిల్లలు-ప్రవీణ, చందన, ప్రియ ప్రభ, మోహన మురళీకృష్ణ
*ఉద్యోగం మదరాసు (చెన్నై) మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎడిషనల్ హెల్త్ ఆఫీసరుగా, అక్కడి అరోగ్య సమస్యలను పరిష్కరించటం
 
==వ్యంగ్య చిత్ర ప్రవేశం==
*అన్నగారైన జయదేవ్ ప్రేరేణతో చిన్నప్పటినుండి గీతలు గీయటం, ముఖాల్ని హాస్యంగా గీయటం మొదలు పెట్టారు
*చెన్నై లోని [[స్టాన్లీ కాలేజీలోవైద్య కళాశాల]]లో వైద్య విద్య అభ్యసిసున్నప్పుడు వ్యంగ్య చిత్రాలను గీయటం ఆరంభించారు
*ముందుగా పెన్సిలుతో స్కెచ్ ఆ తరువాత దానిమీద ఇంక్‌తో దిద్దటం వంటి కష్టాలు పడడు. సీదాగా నల్ల సిరాతో కాగితం మీద చిత్రాలను గీయగల నేర్పరి.
*ఈవిధంగా తాను కోరుకున్న వఈద్య వృత్తిలో ప్రవేశించేవరకు కొన్ని వందల కార్టూన్లు గీశారు.
*వీరి మొటమొదటి వ్యంగ్య చిత్రం 1969వ సంవత్సరంల్ [[ఆంధ్రపత్రిక]] లో ప్రచురించబడింది
*ఆ తరువాత వందల కార్టూన్లు అన్ని ప్రముఖ తెలుగు వార/మాస పత్రికలలో వచ్చినాయి.
*తెలుగులోనే కాక పూర్తి ఆంగ్ల కార్టూన్ పత్రిక అయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), తమిళ పత్రిక 'దినతంతి', కన్నడ పత్రిక 'మయూర', మరొక ఆంగ్ల పత్రిక కారవాన్ (Caravan)లో కూడ తన కార్టూన్లను ప్రచురించి మంచి పేరు తెచ్చుకునారు.
*వీరి కార్టూన్లు "K" కలంపేరుతో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అప్పుడప్పుడు కుమార్ అన్నపేరుతో కూడ కార్టూన్లు వేశారు. అసలు ఈ K ఎవరు అని ప్రపంచానికి తెలియచేయటానికి, ఆంధ్రపత్రిక అప్పటి ఉప సంపాదకులలో ఒకరైన సి.కనకాంబరరాజు (సికరాజుగా పేరొందిన [[ఆంధ్రభూమి]] వార పత్రిక ఒకప్పటి ముఖ్య సంపాదకులు) వీరిని వెతుక్కుంటూ వచ్చి తమ "క్విక్కింటర్‌వ్యూ" శీర్షికన వీరితో ఇంటర్‌వ్యూ జరిపి ప్రచురించారు.
 
 
 
 
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/కే" నుండి వెలికితీశారు