సంధ్యావందనం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Ssrao.jpg as it is deleted
చి →‎పదవులు, పురస్కారాలు: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 8:
 
==పదవులు, పురస్కారాలు==
ఇతడు కేంద్ర సంగీత అకాడెమీ నిపుణుల కమిటీలోను, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీలోను, సంగీత నాటక అకాడెమీలోను, ఆకాశవాణి ఆడిషన్స్ కమిటీలోను సభ్యుడిగా నియమించబడ్డాడు. ఇతడు [[తిరుపతి]] తిరుమల దేవస్థానముల వారి అన్నమయ్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు లకు ప్రత్యేక అధికారిగా కూడా సేవలను అందించాడు. ఇతడికి అనేక [[పురస్కారాలు]], [[బిరుదు]]లు లభించాయి. సంగీత అకాడెమీ పురస్కారం, డి.లిట్., [[తిరుమల]] తిరుపతి దేవస్థాన ఆస్థాన పండిత పదవి మొదలైనవి ముఖ్యమైనవి. సంగీత కళాచార్య, సంగీత [[కళారత్న]], స్వరవిలాస అనే బిరుదులు ఇతడికి లభించాయి.<ref>{{Cite web |url=http://www.carnaticindia.com/profiles/Sandhyavandanam_Srinivasa_Rao.html |title=కర్ణాటిక్ ఇండియాలో సంధ్యావందనం శ్రీనివాసరావు జీవిత విశేషాలు |website= |access-date=2015-10-16 |archive-url=https://web.archive.org/web/20160315104714/http://carnaticindia.com/profiles/Sandhyavandanam_Srinivasa_Rao.html |archive-date=2016-03-15 |url-status=dead }}</ref>.
 
==శిష్యులు==