చిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
'''చిత్రావతి''' [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర [[నది]]. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నది [[అనంతపురం]] జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు]] జిల్లా [[బాగేపల్లి]] వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
[[సత్యసాయి బాబా]] గారి ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డున ఉన్నది.
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}
|