శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్: కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశికలో కొంత సమాచారం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| country = [[భారతదేశం]]
| nickname = SVIMS - స్విమ్స్
| affiliations = [[యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం)|యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్]] (UGC)<br />మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)
| website = http://svimstpt.ap.nic.in/|
}}
'''శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్''' ('''స్విమ్స్''') అనేది రాష్ట్ర శాసనసభ చట్టం క్రింద ఒక వైద్య సంస్థ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని [[తిరుపతి]]లో ఒక ప్రత్యేక ఆసుపత్రి. విశ్వవిద్యాలయ హోదా కలిగిన సంస్థ. ఆధునిక వైద్య శాస్త్రం, సాంకేతిక సేవ, శిక్షణ, విద్య అనేవి దీని ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో, స్వింస్ విద్యా, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలు యందు అసాధారణంగా అభివృద్ధి చెందింది.
 
స్విమ్స్ వివిధ డిఎమ్, ఎమ్‌సిహెచ్, ఎమ్‌డి కోర్సులు చేసేందుకు 2003 సం.సంవత్సరం నుంచి [[భారత వైద్య మండలి|మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా]] <ref>{{Cite web|url=http://www.hindu.com/thehindu/holnus/004200807052170.htm|title=ఆర్కైవ్ నకలు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20121110171738/http://www.hindu.com/thehindu/holnus/004200807052170.htm|archive-date=2012-11-10|access-date=2014-11-14}}</ref><ref>{{Cite web|url=http://www.hindu.com/2007/09/03/stories/2007090355721300.htm|title=ఆర్కైవ్ నకలు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20121110171743/http://www.hindu.com/2007/09/03/stories/2007090355721300.htm|archive-date=2012-11-10|access-date=2014-11-14}}</ref> చే గుర్తింపబడింది. ప్రధాన్ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద <ref>{{Cite web|url=http://svimstpt.ap.nic.in/|title=ఆర్కైవ్ నకలు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20141118163707/http://svimstpt.ap.nic.in/|archive-date=2014-11-18|access-date=2014-11-14}}</ref> 2006 సం.లో2006లో, భారతదేశంభారతదేశ యొక్క ప్రభుత్వంప్రభుత్వ ఎయిమ్స్, న్యూ ఢిల్లీతో సమానంగా మెరుగుదలలకు ప్రతిపాదించిన సంస్థలలో ఒకటి అయిన స్విమ్స్ చేర్చబడింది
 
==శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల==