లాలా లజపతిరాయ్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాస విస్తరణ చేసి, విస్తరణ మూస తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
}}
 
'''లాలా లజపత్ రాయ్''' ([[జనవరి 28]], [[1865]] - [[నవంబరు 17]], [[1928]]) ([[ఆంగ్లం]] : '''Lala Lajpat Rai''') - ([[పంజాబీ భాష]] : ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; [[హిందీ భాష]] : लाला लाजपत राय) భారత్ కు చెందిన [[రచయిత]], [[రాజకీయనాయకుడు]]. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో [[జనవరి 28]], [[1865]] న జన్మించాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో [[బ్రిటిష్ రాజ్రాజ్యాం]] కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయి, [[నవంబరు 17]], [[1928]] న.తుది శ్వాస విడిచాడు. ఇతడికి భారతీయులు ''[[పంజాబ్]] కేసరి'' అనే బిరుదును ఇచ్చారు. ఇతను [[పంజాబ్ నేషనల్ బ్యాంకు]], లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.<ref>{{cite book |last1=Ashalatha |first1=A. |first2=Pradeep |last2=Koropath |first3=Saritha |last3=Nambarathil | title = Social Science: Standard VIII Part 1 | chapter = Chapter 6 – Indian National Movement | work = Government of Kerala • Department of Education | publisher = State Council of Educational Research and Training (SCERT) | year = 2009 | pages = 7| chapter-url = https://www.itschool.gov.in/pdf/Std_VIII/Social%20Science/SS_VIII_Engpart1.pdf | access-date = 13 October 2011}}</ref>
 
లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ ([[బాలగంగాధర తిలక్]]), పాల్ ([[బిపిన్ చంద్రపాల్]]) త్రయం, కాలంలో లాల్-బాల్-పాల్ లో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు.
"https://te.wikipedia.org/wiki/లాలా_లజపతిరాయ్" నుండి వెలికితీశారు