కే: కూర్పుల మధ్య తేడాలు

చిన్న సవరణలు, లింకులు
→‎వ్యంగ్య చిత్ర ప్రవేశం: అనవసరపు ఎర్ర లింక్ తొలగింపు
పంక్తి 48:
==వ్యంగ్య చిత్ర ప్రవేశం==
*అన్నగారైన జయదేవ్ ప్రేరేణతో చిన్నప్పటినుండి గీతలు గీయటం, ముఖాల్ని హాస్యంగా గీయటం మొదలు పెట్టారు
*చెన్నై లోని [[స్టాన్లీ వైద్య కళాశాల]] లో వైద్య విద్య అభ్యసిసున్నప్పుడు వ్యంగ్య చిత్రాలను గీయటం ఆరంభించారు
*ముందుగా పెన్సిలుతో స్కెచ్ ఆ తరువాత దానిమీద ఇంక్‌తో దిద్దటం వంటి కష్టాలు పడడు. సీదాగా నల్ల సిరాతో కాగితం మీద చిత్రాలను గీయగల నేర్పరి.
*ఈవిధంగా తాను కోరుకున్న వఈద్యవైద్య వృత్తిలో ప్రవేశించేవరకు కొన్ని వందల కార్టూన్లు గీశారు.
*వీరి మొటమొదటి వ్యంగ్య చిత్రం 1969వ సంవత్సరంల్ [[ఆంధ్రపత్రిక]] లో ప్రచురించబడింది
*ఆ తరువాత వందల కార్టూన్లు అన్ని ప్రముఖ తెలుగు వార/మాస పత్రికలలో వచ్చినాయి.
*తెలుగులోనే కాక పూర్తి ఆంగ్ల కార్టూన్ పత్రిక అయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), తమిళ పత్రిక 'దినతంతి', కన్నడ పత్రిక 'మయూర', మరొక ఆంగ్ల పత్రిక కారవాన్ (Caravan)లో కూడ తన కార్టూన్లను ప్రచురించి మంచి పేరు తెచ్చుకునారు.
*వీరి కార్టూన్లు "K" కలంపేరుతో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అప్పుడప్పుడు కుమార్ అన్నపేరుతో కూడ కార్టూన్లు వేశారు. అసలు ఈ K ఎవరు అని ప్రపంచానికి తెలియచేయటానికి, ఆంధ్రపత్రిక అప్పటి ఉప సంపాదకులలో ఒకరైన సి.కనకాంబరరాజు (సికరాజుగా పేరొందిన [[ఆంధ్రభూమి]] వార పత్రిక ఒకప్పటి ముఖ్య సంపాదకులు) వీరిని వెతుక్కుంటూ వచ్చి తమ "క్విక్కింటర్‌వ్యూ" శీర్షికన వీరితో ఇంటర్‌వ్యూ జరిపి ప్రచురించారు.
 
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
"https://te.wikipedia.org/wiki/కే" నుండి వెలికితీశారు