కే: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యంగ్య చిత్ర ప్రవేశం: అనవసరపు ఎర్ర లింక్ తొలగింపు
→‎వ్యక్తిగతం: కూర్పులో మార్పు
పంక్తి 37:
[[ఫైలు:K_PRESENT PHOTO_WIKIPEDIA.JPG|150px|left|thumb|'''వైద్య వృత్తిలో ఉన్న కార్టూనిస్ట్ Kగా పేరొందిన సజ్జా కృష్ణ''']]
'''K''' అన్న ఒక్క [[ఇంగ్లీషు]] అక్షరం మాత్రమే ఉన్న కలం పేరుతో కార్టూన్లు వేసిన వారి అసలు పేరు '''సజ్జా కృష్ణ'''. తన పేరుకు ఆంగ్ల పదకూర్పులోని మొదటి అక్షరం K ను తన కలంపేరు చేసుకున్నారు. వీరు తాను చదువుకుంటున్న కాలంలో(1960ల చివరి నుండి 1970ల మధ్యవరకు) మాత్రమే వ్యంగ్య చిత్రాలు వేశారు. తాను వైద్య విద్య అభ్యసించడం పూర్తవగానే, తన శక్తియుక్తులన్నీ కూడ తన వైద్య వృత్తి మీదనే కేంద్రీకరించి ప్రజాసేవలో ముణిగిపోయి, కార్టూనింగ్‌ను పక్కన పెట్టారు. కాని ఇప్పుడు కూడ అనేక విషయాల మీద, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగగ్రస్తులను చూసినప్పుడు చక్కటి వ్యంగ్య చిత్ర ఆలోచనలు వస్తాయని, కాని వైద్య వృత్తిలోని పని ఒత్తిడివల్ల, ప్రస్తుతం కార్టూన్లు గీయటం కుదరటంలేదని చక్కగా ఒప్పుకుంటారు. వీరి కార్టూన్లు రాశిలో పెద్దగా లేకపోయినా (ఇతర వ్యంగ్య చిత్రకారుల కార్టూన్లు వేల సంఖ్యలో ఉండగా, వీరి వ్యంగ్య చిత్రాలు, కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి) వాశిలో ఆలోటు లేకుండా చేశాయని వీరి కార్టూన్లకు ఉన్న పాఠకాదరణ నిరూపిస్తున్నది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
==వ్యక్తిగతం==
"https://te.wikipedia.org/wiki/కే" నుండి వెలికితీశారు