కె.సి.అబ్రహాం: కూర్పుల మధ్య తేడాలు

→‎రాజకీయాల్లో: kerala pradesh is wrong its just kerala
అక్షర దోషాల సవరణ
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 46:
 
== రాజకీయాల్లో ==
అధ్యాపక వృత్తినుండి విరమణ పొందిన తర్వాత అబ్రహాం క్రియాశీలక రాజకీయల్లోకి అడుగుపెట్టాడు. అబ్రహాం 1954 నుండి 1956 వరకు ట్రావెంకూరు శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తరువాత కాంగ్రేసుకాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటవ, రెండవ కేరళ శాసనసభల్లో నరక్కల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.<ref>{{వెబ్ మూలము|url=http://www.niyamasabha.org/codes/members/m011.htm|title=K. C. Abraham}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://indiatoday.intoday.in/story/no-end-to-problems-between-andhra-pradesh-cm-n.t.-rama-rao-and-state-governor/1/348382.html|title=Governor row|date=30 April 1986}}</ref> 1964లో కేరళ కాంగ్రేసుపిసిసి అధ్యక్షుడుగా పనిచేశాడు. 1969లో జాతీయస్థాయిలో కాంగ్రేసుకాంగ్రెస్ పార్టీ చీలినప్పుడు కాంగ్రేసుకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 21 మంది కమిటీ సభ్యుల్లో, పది మంది సిండికేటుకు, పది మంది ఇందిరకు మద్దతుగా చీలినప్పుడు, కె.సి.అబ్రహాం సిండికేటు వైపు మొగ్గుచూపినా, ఈయన ఇరువర్గాలకు సయోధ్య కుదుర్చటానికి మధ్యవర్తిత్యంమధ్యవర్తిత్వం వహించాడు. చర్చలు విఫలమై చివరకు అబ్రహాం సిండికేటుకు మద్దతివ్వడంతో భారత జాతీయ కాంగ్రేసుకాంగ్రెస్ నుండి [[ఇందిరా గాంధీ]] బహిష్కరణకు గురైంది.
 
== వ్యక్తిగత జీవితం ==
ఈయన భార్య ఎలిజబెత్. వీరి ఏకైక సంతానం, వీరి కుమారుడు కొచ్చిలో ప్రముఖ హృదయవైద్యుడు. అబ్రహాం 1986 మార్చి14న మరణించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కె.సి.అబ్రహాం" నుండి వెలికితీశారు