పిడికిలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
పిడికిలి తో చేసే యుద్ధ క్రీడ [[ముష్టి యుద్ధం]] బాగా ప్రసిద్ధిచెందినది. సామాన్యంగా సంఘంలో కూడా పిడికిలి బిగించడం యుద్ధానికి పిలవడం అన్నమాట.
 
ఆహార పదార్ధాల్ని చేతితో వడ్డించేటప్పుడు పిడికిలితో గాని లేదా దోసిలితో[[దోసిలి]]తో గాని వేస్తాము. పిడికిలిలో ఒక చేయి ఉపయోగిస్తే దోసిలి లో రెండు చేతులు ఉపయోగించి ఒక పెద్ద [[గిన్నె]] మాదిరిగా చేసి దోసిలి పై వరకు పదార్ధాల్ని నింపవచ్చును.
 
పక్షుల వేట (Falcony) లో వేట పక్షుల్ని పిడికిలి మీద నిల్చోబెట్టుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/పిడికిలి" నుండి వెలికితీశారు