వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

అహ్మద్ నిసార్ (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 229149 ను
చి 203.153.32.114 (చర్చ) చేసిన మార్పులను, 70.247.160.17 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 6:
ఈ పేజీకి ఎడమ పక్కన గల మార్గదర్శకము, అన్వేషణ, పరికరాల పెట్టె లను చూడండి. వికీపీడియాలోని ఏ పేజీకి వెళ్ళినా మీకు ఈ లింకులు కనిపిస్తాయి. వీటి గురించి చూద్దాం:
 
===మార్గదర్శకము===
===మార్గదర్శకము===ద్స్ఫ్ద్స్ద్స్ద్ఫ్స్క్ల్గు7యుగ్త్ఘ్జ్ఫ్య్త్ర్5య్రు6త్యుగ్ల్;జి';పిఊపిఒపిఉ''''''''''ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్ఖెహీఈఈఈఈఈఈఈమన్న్న్న
[[బొమ్మ:WikiNavLinks.png|thumb|right|250px|తెవికిలో ఎడమ భాగములోని లింకులు (మార్గదర్శకము)]]
ఇందులో కింది లింకులు ఉంటాయి.
పంక్తి 15:
;యాదృచ్ఛిక పేజీ:ఈ లింకును నొక్కినపుడు వికీపీడియా ఏదో ఒక పేజీని ఎంపిక చేసి మీకు చూపిస్తుంది.
;సహాయము:వికీపీడియాకు సంబంధించి మీకు ఏమైనా సహాయం అవసరమైతే ఈ లింకును నొక్కి తెలుసుకోవచ్చు.
;విరాళములు:వికీపీడియా పూర్తిగా ప్రజల విరాళాల పైనే ఆధారపడుతుంది. విరాళం ఇవ్వదలచిన వారు ఈ లింకు నొక్కి, అక్కడి సూచనలను అనుసరించి తమ విరాళాన్ని ఇవ్వవచ్చు.హెమమ్
 
ఫమ్మ్
===అన్వేషణ===
[[బొమ్మ:WikiToolBox.png|thumb|right|250px|తెవికిలో ఎడమ భాగములోని లింకులు. అన్వేషణ (నీలములో) ఇంక పరికరాల పెట్టె (ఎరుపులో)]]
పంక్తి 68:
== నేం స్పేసులు==
*ఈ నేంస్పేసులేంటి?
*:వికీపీడియా అనేది ప్రజలే స్వయంగా తయారుచేస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వం. ఈ బృహత్తర కార్యంలో ఎవరైనా పాల్గొనవచ్చు. సార్వజనీనమైన ఈ పనిలో సాఫ్ట్‌వేరుసాఫ్ట్ వేరు రంగములో ప్రవేశము లేని వారు కూడా పాలుపంచుకుంటారు. కాబట్టి, వికీపీడియా అనేది ఎవరైనా తేలికగా పనిచెయ్యగలిగేలా ఉండాలి. ఈ సౌలభ్యాన్ని సాధించేందుకు వికీపీడియాను అనేక విభాగాలుగా విభజించారు. ఆ విభాగాలే నేంస్పేసులు. పేజీ పేరుకు ముందు ఈ నేం స్పేసు వస్తుంది. ఉదాహరణకు '''వికీపీడియా:5 నిముషాల్లో వికీ''' అనే పేజీలో ''వికీపీడియా'' అనేది నేం స్పేసు పేరు. ఏ నేం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన సర్వస్వం వ్యాసమని అర్థం, అవి '''''మొదటి''''' నేం స్పేసుకు చెందుతాయి. వికీపీడియాలో కింది నేంస్పేసులు ఉన్నాయి.
#మొదటి: వికీపీడియాలోని విజ్ఞాన సర్వస్వం పేజీలన్నీ ఇందులో ఉంటాయి. పేజీ పేరుకు ముందు ఏమీ ఉండదు.., పదం పేరే పేజీ పేరవుతుంది.
#చర్చ: పై పేజీలకు సంబంధించిన చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.