మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted edits by 2409:4070:4E15:13B7:4DEB:5F97:127D:C8C1 (talk) to last version by Mothiram 123: unnecessary links or spam
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.4]
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 125:
 
=== జాగరణము ===
[[జాగరణము]] అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని [[ఆదిశంకరాచార్యులు]] మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున UUపవాసముఉపవాసము ఉంటారు.<br />
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్ ఓం నమః శివాయః
 
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు