ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనలు: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
సియెస్1 లో generic name లోపాన్ని సవరించాను
 
పంక్తి 1:
'''ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్''' (1892-1953) <ref>{{cite book|last=edited by Joseph W. Dauben,|first=Christoph J. Scriba|title=Writing the History of Mathematics - Its Historical Development|last=Scriba|first=Christoph J.|publisher=Springer|editor-last=Dauben|editor-first=Joseph W|page=315}}</ref> భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆయన తన 18 వ యేట [[:en:Pachaiyappa's College|పాచైయప్పా కాలేజీ]] నుండి ఎం.ఎ డిగ్రీని పొందారు. ఆపై ఆయన అదే కాలేజీలో గణిత శాస్త్రాన్ని బోధించారు. 1918 లో ఆయన [[:en:University of Mysore|మైసూరు విశ్వవిద్యాలయం]]లో గణిత శాస్త్ర విభాగంలో చేరారు. ఆయన 1947 లో పదవీవిరమణ చేశారు. 1953 లో ఆయన మరణించారు. ఆయన తండ్రి కన్నడ భాషయందు ప్రముఖమైన కవి. ఆయన తండ్రి పేరు [[:en:A. K. Ramanujan|ఎ.కె.రామానుజన్]].
==రచనలు==
అయ్యంగార్ [[:en:Chakravala method|చక్రవాల పద్ధతి]] పై వ్యాసాన్ని వ్రాసారు. ఆయన ఈ పద్ధతి అవిచ్ఛిన్న భిన్నముల యొక్క పద్ధతికి ఏవిధంగా వైవిధ్యంగా ఉన్నదో నిరూపించారు. ఆయన [[:en:Andre Weil|ఆండ్రీ వైల్]] విస్మరించిన విషయాలను గుర్తుకు తెచ్చాడు. [[:en:Andre Weil|ఆండ్రీ వైల్]] అనే గణిత శాస్త్రవేత్త [[ఫెర్మాట్]], [[లెగ్రాంజ్]] సిద్ధాంతాలకు ప్రయోగాత్మక వివరణ నిచ్చే ఒకేఒక పద్ధతి చక్రవాల పద్ధతి అని ఆలోచించేవాడు. ఆయన ఆలోచనలలోని విస్మరించిన విషయాలను కృష్ణస్వామి తెలియజేశాడు<ref>{{cite book|last=edited by B. V. Subbarayappa and N. Mukunda,|first=Ramaiyengar Sridharan|title=Science in the West and India|yearlast=1998Ramaiyengar|first=Sridharan|publisher=Himalaya Publishing House, [[Bombay]]|year=1998|veditors=Subbarayappa BV,Mukunda N}}</ref>
 
బాటన్ రోగ్ లోని లూసియానా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన '''ప్రొఫెసర్ సుభాష్ కక్''' అయ్యంగార్ యొక్క గణిత రచనలు విలక్షణమైనవని తెలియజేసాడు.శాస్త్రీయ సమాజంలో ఆయన రచనలు విలక్షనమైనవని తెలిపారు.<ref>{{cite book|last=Pearce|first=Ian G.|title=Indian Mathematics: Redressing the balance|year=2002|url=http://www.history.mcs,st-andrews.ac.uk/history/Projects/Pearce/index.html}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite book|last=Joseph|first=George Ghverghese|title=The Crest of the Peacock, Non-European Roots of Mathematics|year=2000|publisher=Princeton University Press}}</ref>