వి. వి. వినాయక్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 31:
2002లో [[జూనియర్ ఎన్.టి.ఆర్]] హీరోగా నటించిన [[ఆది (సినిమా)|ఆది]] సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/interviews/interview-v-v-vinayak-i-want-to-give-pawan-kalyan-a-bubbly-characterization.html|title=Interview : V.V.Vinayak – I want to give Pawan Kalyan a bubbly characterization - 123telugu.com|work=123telugu.com}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/interviews/ntr-is-interested-in-adhurs-2-v-v-vinayak.html|title=Chitchat with V.V.Vinayak : NTR is interested in Adhurs 2 - 123telugu.com|work=123telugu.com}}</ref> వినాయక్ ఈ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రం తమిళంలో ''జై'' పేరుతో రిమేక్ చేయబడింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/140708/entertainment-tollywood/article/v-v-vinayak-picks-debutant|title=V V Vinayak picks debutant|work=Deccan Chronicle}}</ref> 2003లో [[దిల్]], [[చిరంజీవి]] నటించిన [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] వంటి అనే రెండు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. [[దుబాయ్‌]]లో జరిగిన 2006 ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఠాగూర్ సినిమా ప్రదర్శించబడింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/150719/entertainment-tollywood/article/rs-100-crore-budget-film-pipeline|title=A Rs 100-crore budget film in pipeline?|work=Deccan Chronicle}}</ref> 2013లో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి ఒక లఘుచిత్రానికి దర్శకత్వం వహించాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/short-film-to-promote-organ-donation/article4559077.ece|title=Short film to promote organ donation|author=Staff Reporter|work=The Hindu}}</ref>
 
చిరంజీవి, [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[అల్లు అర్జున్]], జూనియర్ ఎన్టీఆర్, [[నితిన్]], [[ప్రభాస్]] వంటి నటులకు విజయవంతమైన సినిమాలు అందించాడు. ''దిల్'' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన [[నిర్మాత]] దిల్ రాజును పరిచయం చేసాడు. 2006లో వచ్చిన చిత్రం ''లక్ష్మి'' సినిమా వెంకటేష్‌కు మాస్ హీరోగా మళ్ళీ గుర్తింపును ఇవ్వడమేకాకుండా, వెంకీ కెరీర్‌లో హిట్‌ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2007లో ప్రభాస్ హీరోగా వచ్చిన ''యోగి'' చిత్రం పరాజయంకాగా, 2008లో [[రవితేజ (నటుడు)|రవితేజ]] హీరోగా వచ్చిన ''కృష్ణ'' సినిమా విజయం సాధించగా, ఈ సినిమాతో వినాయక్ రొమాంటిక్ కామెడీ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. చిరంజీవి 150వ సినిమా [[ఖైదీ నెంబర్ 150]] సినిమాకు దర్శకత్వం వహించగా, ఆ సినిమా కూడా విజయం సాధించింది. వివి వినాయక్ మొదటిసారిగా [[సీనయ్య]] అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.<ref name="వి వి వినాయక్ బయోగ్రఫీ">{{cite web |last1=తెలుగు ఫిల్మీబీట్ |first1=సెలబ్రిటీలు |title=వి వి వినాయక్ బయోగ్రఫీ |url=https://telugu.filmibeat.com/celebs/v-v-vinayak/biography.html |website=www.telugu.filmibeat.com |accessdate=22 June 2020}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/వి._వి._వినాయక్" నుండి వెలికితీశారు