సంధ్యావందనం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పదవులు, పురస్కారాలు: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
చి WPCleaner v2.05 - Fix errors for CW project (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం - Internal link inside external link)
 
పంక్తి 2:
'''సంధ్యావందనం శ్రీనివాసరావు''' దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి విద్వత్ గాయకుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[అనంతపురం]] జిల్లా [[పెనుకొండ]]లో [[1918]], [[ఆగష్టు 21]]న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19834%7C |title=మా వ్యాసకర్తలు - &#91;&#91;భారతి (మాస పత్రిక)&#93;&#93; - సంపుటము 40 సంచిక 2- ఫిబ్రవరి 1963 - పేజీ100 |access-date=2021-12-28 |website= |archive-date=2016-03-05 |archive-url=https://web.archive.org/web/20160305011641/http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19834%7C |url-status=dead }}</ref>. ఇతని తల్లిదండ్రులు దాసకూట పరంపరకు చెందినవారు. ఇతని పూర్వీకులు [[మైసూరు]] సమీపంలోని [[శ్రీరంగపట్టణం]]లో నివసించేవారు. ఇతడు [[దత్తమండల కళాశాల]]లో బి.ఎ.చదివాడు. తరువాత బి.ఎల్. కూడా చదివాడు. [[వకీలు]]గా కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. అనంతపురం కలెక్టర్ ఆఫీసులో కొంతకాలం గుమాస్తాగా పనిచేశాడు. ఇతడి [[భార్య]]పేరు సరస్వతి. ఇతనికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు.
 
==సంగీత రంగంలో కృషి==
పంక్తి 14:
 
==మరణం==
ఇతడు [[1994]], [[జనవరి 25]]న మరణించాడు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.386420 ప్రసార ప్రముఖులు] - [[రేవూరు అనంత పద్మనాభరావు]]- పేజీ 71]</ref>.
 
==మూలాలు==