పత్రహరితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==పత్రహరితము[''క్లోరోఫిల్'']==
ఇది ఆకుపచ్చని వర్ణద్రవ్యం.మొక్కలు,శైవలాలు మరియు సయనోబాక్టీరియా నందు లబించును.మిగిలిన భాగాల కన్నా మొక్కల ఆకులలో ఎక్కువగా ఉండుట వలన ఆకులు ఆకుపచ్చని రంగులో ఉంటాయి.కిరణజన్యసంయెగక్రియ లో కాంతిని గ్రహించడంలొ దీనిది కీలకపాత్ర.
"https://te.wikipedia.org/wiki/పత్రహరితం" నుండి వెలికితీశారు