వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

31 కాదు తెలంగాణలో 33 జిల్లాలు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
}}
 
2016 అక్టోబరు 11న ఈ జిల్లా ప్రారంభించబడింది.గతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు, [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట,దౌలతబాద్ మండలాలు, కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో ఈ జిల్లా అవతరించింది.2తరువాత రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేసారు.దినీతో ప్రస్థుతం 20 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలో వికారాబాదు, తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2018-03-25 |website= |archive-date=2019-12-09 |archive-url=https://web.archive.org/web/20191209040750/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf |url-status=dead }}</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016]</ref>ఈ జిల్లాలో మొత్తం 19 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 510 రెవెన్యూ గ్రామాలుతో, 3386 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లా పరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.{{maplink|type=shape||text=వికారాబాదు జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు