రెడ్‌క్రాస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) తర్జుమా మరియు వికీకరణ |
Ahmed Nisar (చర్చ | రచనలు) →కార్యకలాపాలు: తర్జుమా మరియు వికీకరణ |
||
పంక్తి 57:
==కార్యకలాపాలు==
===ఉద్యమ సంస్థ===
[[Image:Schweiz Genf IRK-Museum.jpg|250px|thumb|
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
1965 [[:en:Vienna|Vienna]]లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాధమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, మరియు 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.
:ఏడు సూత్రాలు
* మానవత
* నిష్పాక్షికత
* సమతౌల్యత
* స్వతంత్రం
* వాలంటరీ సేవ
* ఐక్యత
* విశ్వజనీయత
==ఉద్యమాలు - చిహ్నాలు ==
|