"పిండి" కూర్పుల మధ్య తేడాలు

1,021 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
{{మొలక}}
[[Image:Wheatflour rw.jpg|thumb|300px|Wheat flour]]
 
*నువ్వు పిండి :
 
==తయారుచేయు విధానం==
*ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది.
*[[రోలు]] మరియు [[లోకలి]] ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి [[జల్లెడ]]తో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును.
 
[[en:Flour]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/384591" నుండి వెలికితీశారు