"పిండి" కూర్పుల మధ్య తేడాలు

1,060 bytes added ,  11 సంవత్సరాల క్రితం
*శెనగ పిండి :
*నువ్వు పిండి :
 
==పిండి ఉపయోగాలు==
*ప్రతి రోజూ మనం తినే [[రొట్టెలు]], [[చపాతీ]], [[పూరీ]], [[పరాఠా]] మొదలైనవి చేసుకోవాలంటే గోధుమ పిండి అవసరం.
*రకరకాల [[అట్లు]] లేదా [[దోసెలు]] కొన్నింటికి మూలమైనది పిండి. కొన్ని అట్లు ఒకటి కంటే ఎక్కువ పిండి రకాలు కలిపి చేస్తారు.
*[[పిండి వంటలు]] అన్నింటికి పిండి ఒక మూల పదార్ధం.
*కొన్ని రకాల పొడుల్ని మసాలా దినుసులతో ఉప్పు, కారం కలిపి ఉపాహారంగా నంచుకోవడానికి వాడుతాము. నువ్వుల పొడి, కంది పొడి, మొదలైనవి.
 
==తయారుచేయు విధానం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/384599" నుండి వెలికితీశారు