అక్కా చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

చి WPCleaner v2.05 - Fix errors for CW project (DEFAULTSORT missing for titles with special letters - విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం - Spelling and typography)
పంక్తి 44:
 
==కథ==
ఓ పట్టణంలో పేరున్న న్యాయమూర్తి రామచంద్రరావు. అతని తల్లి జయమ్మ , తమ్ముడు వేణు. వారి ఆప్తుడు, కోర్టులో గుమస్తా ధర్మయ్య, అతని కుమారుడు భాను. ఫొటోస్టూడియో అధినేత అల్లు రామలింగయ్య, కూతురు సరోజ. ఊళ్లో కాయకష్టం చేసుకుంటూ చెల్లెలు విజయను పట్నంలో న్యాయవాద విద్య చదివించే అమాయకపు, నిజాయితీ యువతి జానకి. పట్నంలో చదువుతున్న వేణు, విజయ ప్రేమించుకుంటారు. జానకి, నిజాయితీ, మంచితనం నచ్చిన రామచంద్రరావు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అంతకుముందు ఓ స్రీని హత్య చేస్తున్న వ్యక్తిని విజయ అనుకోకుండా చూస్తుంది. తరువాత అక్కకు కాబోయే భర్త, తనకు కాబోయే బావే.. తానుచూసిన హంతకుడని గ్రహిస్తుంది. అక్క పెళ్లి జరిగాక, అతనిని కోర్టులో దోషిగా ఆరోపణ చేస్తుంది. అన్న తరపున వేణు లాయర్‌గా నిలబడతాడు. కేసును పరిశోధించి, తన అన్న రామచంద్రరావు హంతకుడు కాదని నిరూపిస్తాడు. తన అన్నతోపాటు జన్మించిన కవల సోదరుడు రాజా, తోటమాలి ఆ దారుణానికి పాల్పడ్డారని నిరూపిస్తాడు. అన్న నిర్దోషిగా విడుదలవ్వడంతో, వేణు -విజయల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ అక్కా చెల్లెలు |url=http://www.andhrabhoomi.net/content/flashback50-91 |accessdate=13 June 2020 |work=ఆంధ్రభూమి దినపత్రిక}}</ref>.
 
==పాటలు==
పంక్తి 61:
* {{IMDb title|0810358}}
 
{{DEFAULTSORT:అక్కా చెల్లెలు}}
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:రాజబాబు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/అక్కా_చెల్లెలు" నుండి వెలికితీశారు