బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
}}
 
'''బృహదీశ్వర ఆలయం''' ([[తమిళ భాష|తమిళం]]: பெருவுடையார் கோவில்; '''పెరువుదైయార్ కోయిల్'''<ref>{{cite web| title= Bragatheeswarar Temple, The Big Temple|url=http://www.thanjavur.com/bragathe.htm|publisher=thanjavur.com| accessdate=2007-09-29}}</ref> బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది [[తమిళనాడు]] లోని [[తంజావూరు]]లో ఉంది. ఇది శైవాలయం ([[శివాలయం]]). దీనిని 11వ శతాబ్దంలో [[చోళులు]] నిర్మించారు. ఈ దేవాలయం [[యునెస్కో]] చే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]గా గుర్తింపబడింది.ఇది భారతదేశంలోనేభారతదేశం అతిపెద్ద దేవాలయంగాదేవాలయముగా పరిగణింపబడుచున్నదిపరిగణింపబడుతుంది..
==చరిత్ర==
[[File:Inscriptions around the temple.JPG|200px|right|thumb|An inscription at the temple]]
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు [[గంగైకొండ చోళ పురం]]లో మరో [[బృహదీశ్వర దేవాలయం (గంగైకొండ చోళపురం)|బృహదీశ్వరాలయాన్ని]] నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి [[గంగైకొండ చోళ పురం]] అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం [[తంజావూరు]]లోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
==నిర్మాణము==
[[File:Raraja detail.png|thumb|right|200px|Statue of [[Raja Raja Chola I|Rajaraja Chola Chola I]] who consecrated the temple]]
ఈ విశేష నిర్మాణం [[కుంజర రాజరాజ పెరుంథాచన్]] అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై, [[మహాబలిపురం]] వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు. ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.
 
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనదినిర్మితమైంది, 5 సంవత్సరాల[ (సా.శ. 1004AD – 1009AD]1009) కాలంలో పూర్తిఅయినదిపూర్తిఅయింది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్కనాట్య భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది.<ref name="Man">Man 1999, p. 104</ref> పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44&nbsp;km కి.మీ ఎత్తుకు చేర్చబడింది.<ref name="various"/> అతి పెద్ద [[నంది]] విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.<ref name="various"/> ఈ దేవాలయం లో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.<ref name="various"/> బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు ([[భరత నాట్యం|భరత నాట్య]] యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి.<ref name="various"/> దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.<ref name="various"/>
===ఆలయ విగ్రహాలు===
ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం [[శివుడు]]. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో [[దక్షిణామూర్తి]], [[సూర్యుడు]], [[చంద్రుడు]] విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు [[ఇంద్రుడు]], [[అగ్ని]], [[యముడు]], [[నిరృతి]], [[వరుణుడు]], వాయువు, [[కుబేరుడు]], [[ఈశానుడు]] అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.
 
{{wide image|Brihadeeswara temple Thanjavur vista1.jpg|900px|Panorama of the temple}}
పంక్తి 73:
* [[శివుడు]]
* [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]
* [[ఆసియా, ఆస్ట్రలేషియాఆస్ట్రేలియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]]
 
== మూలాలు, వనరులు ==
{{reflist}}
 
== బయటి లింకులు, ==
* [[ఈనాడు]], ఏప్రిల్-6, 2010 [[ఆదివారం]] నాటి వ్యాసం
 
== బయటి లింకులు ==
* [http://whc.unesco.org/en/list/250 UNESCO's World Heritage Site]
* [https://web.archive.org/web/20071222225116/http://www.world-heritage-tour.org/asia/in/cholaTemple/brihadisvara/nandi.html Panoramic 360 degree views of the Temple]
Line 86 ⟶ 85:
* [http://www.indiamonuments.org Photographs of Brehadiswara and other South Indian Temples]
* [http://www.hinduonnet.com/fline/fl2121/stories/20041022000406400.htm Article on Indian Murals] {{Webarchive|url=https://web.archive.org/web/20090329020551/http://www.hinduonnet.com/fline/fl2121/stories/20041022000406400.htm |date=2009-03-29 }}
* [http://www.tanjoreoviyam.com]
* [http://www.templenet.com/Tamilnadu/brihtanj.html Brihadeeswarar Temple]
* [http://www.shunya.net/Pictures/South%20India/Tanjore/Tanjore.htm Photos of Thanjavur Periya Kovil]