అత్తరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2 |
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text) |
||
పంక్తి 13:
:అత్తరు సాయిబూ రారా నా అందగాడా రారా
:అందరు మొగుళ్ళు బీదర్ పోయి బిందెలు తెస్తుంటే
:నా మొగుడు బీదర్ పోయి బిగసకపోయినాడో
:అత్తరసాయిబు మంచోడమ్మ సూపుకు నచ్చిండూ అబ్బా
:సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండూ
:అందరు మొగుళ్ళు బొంబయి కెళ్ళి బిజినెస్ చేస్తుంటే
:బొంబయ్ కెళ్ళిన నా మొగుడు బేవర్సయినాడో
:అందరు మొగుళ్ళు చిలంగూర్ పోయి చీరలు తెస్తుంటే
:నా మొగుడు చిలంగూర్ పోయి చీపురు తెచ్చినాడో
:అందరు మొగుళ్ళు రాత్రి పూట రాగాలు తీస్తుంటే
:నా మొగుడు రాత్రి పూట గురకలు తీస్తాడో
*పాకవానితో సరసంకంటే అత్తరు సాయిబుతో కలహం మేలు
*“తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.సామెతలు 27:9.
|