పద్మశ్రీ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పద్మ పురస్కారాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి WPCleaner v2.05 - Fix errors for CW project (External link with a line break)
పంక్తి 21:
}}
 
'''పద్మశ్రీ''' (ఆంగ్లం : '''Padma Shri''') భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం. వివిధ రంగాలైన [[కళలు]], [[విద్య]], [[పరిశ్రమలు]], [[సాహిత్యం]], [[శాస్త్రం]], [[క్రీడలు]], [[సామాజిక సేవా సంస్థలు|సామాజిక సేవ]], మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం.పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం [[భారతరత్న]], రెండవది [[పద్మ విభూషణ్]] మూడవది [[పద్మ భూషణ్]], నాలుగవది [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం '''2336'''మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.<ref>[http://mha.nic.in/awards_medals Padma Shri Award recipients list {{Webarchive|url=]https://web.archive.org/web/20180129140354/http://mha.nic.in/awards_medals |date=2018-01-29 }} Government of India</ref>
 
== పద్మశ్రీ గ్రహీతలు జాబితాలు ==
"https://te.wikipedia.org/wiki/పద్మశ్రీ_పురస్కారం" నుండి వెలికితీశారు