కుండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:makingpottery.jpg|thumb|right|250px|మట్టితో కుండను తయారుచేస్తున్న కుమ్మరి, [[టర్కీ]].]]
 
'''కుండ''' లేదా '''కడవ''' (Pot) సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్తువు. మట్టితో కుండలను తయారుచేయువారిని [[కుమ్మరి]] అంటారు. కుండలను ఇంట్లో [[నీరు]] నిలువచేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా [[మొక్క]]లను పెంచడానికి మట్టితో తయారుచేయు కుండలను [[కుండీలు]] అంటారు. వీటిలో ఎక్కువగా పూలు పూసే చిన్న మొక్కలను పెంచడం వలన పూల కుండీలు అని పిలుస్తారు.
 
[[Image:"Meillandine" Rose in clay pot.jpg|250px|thumb|left|''Meillandine [[rose]]'' in a [[terra cotta]] flowerpot]]
పంక్తి 7:
[[పూర్ణ కుంభం]] అంటే నిండు కుండ అనేది మన రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశమ్ అనేది సాధారణంగా నీటితో నింపబడిఉండి, పైభాగాన 'టెంకాయ'([[కొబ్బరికాయ]]) ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి వుంటుంది.
 
కుండలతో పోసినట్లుగా కురిసే భారీ [[వర్షం|వర్షాన్ని]] 'కుండపోత' లేదా 'కుంభవృష్టి' అంటారు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/కుండ" నుండి వెలికితీశారు