గుమ్మడి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి WPCleaner v2.05 - Fix errors for CW project (DEFAULTSORT missing for titles with special letters - Template value ends with break - Whitespace characters after heading)
పంక్తి 18:
''[[Cucurbita mixta|C. mixta]]''<br>
''[[Cucurbita moschata|C. moschata]]''<br>
''[[Cucurbita pepo|C. pepo]]''<br>
}}
గుమ్మడి లేదా తియ్య గుమ్మడి
పంక్తి 31:
గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైన తరచూ వాడబడు [[కూర]].ఇది ప్రపంచములో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. [[మలబద్దకం|మలబద్ధకం]] మొదలుకుని [[మధుమేహం]] వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. [[చైనా]]లో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
 
==భౌతిక రూపము==
పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ [[కుటుంబము]] లోని జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అంటారు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది. గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును, జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును, సూప్ లా వాడుకోవచ్చు .. గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ... కూరగాయలలో అన్నిటికంటే అతి పెద్ద పరిమాణము కలిగినది గుమ్మడి కాయ. ఇది యాబై కిలోల బరువువరకు కూడా కాస్తాయి.
 
పంక్తి 62:
 
రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. [[సెగవ్యాధి|గనేరియా]], మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు [[చక్కెర|పంచదార]] లేక [[తేనె]]తో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. [[తేళ్ళు]], కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి.
==రకములు==
===సూర్య గుమ్మడి===
===పెద్ద గుమ్మడి===
===బూడిద గుమ్మడి===
 
==మూలాలు==
 
{{DEFAULTSORT:గుమ్మడి}}
[[వర్గం:కూరగాయలు]]
 
"https://te.wikipedia.org/wiki/గుమ్మడి" నుండి వెలికితీశారు