స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

+మూలం
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''స్వాతి సపరివార పత్రిక''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[1975]] సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం [[విజయవాడ]] నుండి మొదలైనది. సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 39.59 లక్షల పాఠకులతో<ref>Dew Drops Speak About You - Vemuri Balaram పేజీ.4 [http://books.google.com/books?id=Ff_ZHiubMRgC&pg=PA4]</ref> తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతిని తీర్చిదిద్దారు.
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు