స్నేహ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
==ఇతర విశేషాలు==
* జననం 12th October( సరి చూడాలి)
* Father- Rajaram, mother- Padmavathy, Sister- Sangeetha , Brothers- Balaji and Govind and Nephew- Nithin
* మొదటి సినిమా Engane Oru Nila Pakshi (M)
* ఎత్తు 5'5"
===అవార్డులు===
==జీవిత విశేషాలు==
స్నేహగా స్నిమాలలో పేరు సంపాదించిన సుహాసిని తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి మరియు గోవింద్. ఈమె జననం [[ముంబై]]లో జరిగింది. తరువాత ఆమె కుటుంబం [[దుబాయి]]కి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మళయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి ద్ర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి([[2000]]) అనే సినిమా ద్వార పరిచయం అయింది. ఈ సినిమా విజయం పొందలేదు.
 
==సినీ విశేషాలు==
స్నేహగా స్నిమాలలో పేరు సంపాదించిన సుహాసిని తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. ఈమె జననం [[ముంబై]]లో జరిగింది. తరువాత ఆమె కుటుంబం [[దుబాయి]]కి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మళయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి ద్ర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి అనే సినిమా ద్వార పరిచయం అయింది.
తరువాత ఈమె తమిళ సినీ పరిశ్రమ ద్వార ప్రశాంత్ కధానాయకుడిగా Susi Ganesan's 'Virumbigiren' (2001) అనే సినిమాలో నటిమ్చింది. దాని తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మళయాల రంగాలలో అందరు అగ్ర కధానాయకులతో అనేక పాత్రలలో ఆమె ప్రసిద్ది చెందినది.
 
 
 
 
==స్నేహ నటించిన తెలుగు చిత్రాలు==
Line 48 ⟶ 47:
*[[ఆదివిష్ణు]]
*[[పాండురంగ]]
 
==తమిళ చిత్రాలు==
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/స్నేహ" నుండి వెలికితీశారు