బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

→‎పండుగ కథ: పూర్వపు సవరణకు ఆధారాలు విషయాన్ని ధ్రువీకరించ లేదు. పొందుపరిచిన సమాచారానికి వర్గాలని ఆపాదించినందున మరియు చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన, సమాచారాన్ని యధాస్థానము లోకి తీసుకురావడం జరిగింది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Square brackets without correct end - DEFAULTSORT missing for titles with special letters - Template without correct beginning - <nowiki> tags) / అయోమయ నివృత్తి పేజీలకున్న 4 లింకులను సరిచేసేందుకు సాయం కావాలి - గౌరి, జమ్మి, బాలనాగమ్మ, సతీ అనసూయ
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 90:
== బతుకమ్మ వేడుకలు ==
 
* '''2022:''' తెలంగాణ రాష్ట్రంలో 2022 సెప్టెంబరు 25వ తేదీ నుండి అక్టోబరు 3వ వరకు బతుకమ్మ వేడుకలు జరిగాయి.<ref>{{Cite web|title=రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు|url=https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/saddula-bathukamma-celebrations-are-grand-across-the-state/ts20221003204927467467225|archive-url=https://web.archive.org/web/20221010054202/https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/saddula-bathukamma-celebrations-are-grand-across-the-state/ts20221003204927467467225|archive-date=2022-10-10|access-date=2022-10-10|website=ETV Bharat News}}</ref> ఈ బతుకమ్మ వేడుకల కోసం ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] 10 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ|తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో [[రవీంద్రభారతి|రవీంద్రభార]]<nowiki/>[[రవీంద్రభారతి|తి]]<nowiki/>లో సెప్టెంబరు 26వ తేదీ నుండి అక్టోబరు 2వ వరకు మహిళలు, మహిళా ప్రతినిధులతో బతుకమ్మ ఆటలు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సారథ్యంలో సెప్టెంబరు 26, 27, 28 మూడురోజులపాటు దేవి వైభవ్‌ నృత్యోత్సవాలు, అధికార భాషా సంఘం సారథ్యంలో అక్టోబరు 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలు తదితర కార్యక్రమాలు, చివరిరోజు అక్టోబరు 3న ఎల్‌బీ స్టేడియం నుంచి వేలాదిమంది మహిళలతో, బతుకమ్మలతో వెయ్యి మందికిపైగా జానపద, గిరిజన కళాకారులతో ఊరేగింపుగా వెళ్ళి [[టాంక్ బండ్|ట్యాంక్‌బండ]]<nowiki/>[[టాంక్ బండ్|్‌]]<nowiki/>పై నిమజ్జనం ఉత్సవాలు<ref>{{Cite web|date=2022-10-03|title=హైదరాబాద్‌: సద్దుల బతుకమ్మ సంబురం (ఫొటోలు)|url=https://www.sakshi.com/photos/events/saddula-bathukamma-celebrations-2022-photo-gallery-1491088|archive-url=https://web.archive.org/web/20221003164341/https://www.sakshi.com/photos/events/saddula-bathukamma-celebrations-2022-photo-gallery-1491088#lg=1&slide=0|archive-date=2022-10-03|access-date=2022-10-10|website=Sakshi|language=te}}</ref> నిర్వహించబడడ్డాయి.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-09-22|title=తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు : శ్రీనివాస్‌గౌడ్‌|url=https://www.ntnews.com/telangana/minister-srinivas-goud-review-on-bathukamma-celebrations-772768|archive-url=https://web.archive.org/web/20221007180924/https://www.ntnews.com/telangana/minister-srinivas-goud-review-on-bathukamma-celebrations-772768|archive-date=2022-10-07|access-date=2022-10-10|website=Namasthe Telangana|language=te}}</ref>
 
== ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ==
పంక్తి 115:
;బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట
 
ఒక్కొక్క వువ్వేసి [[చంద మామ||
ఒక జాము అయే [[చంద మామ||
 
రెండేసి పువ్వు తీసి ||చంద మామ||
పంక్తి 179:
* [http://www.telangana.org/Bathukamma/Batukamma.htm The festival of Flowers]
* [http://www.hindu.com/mp/2004/10/21/stories/2004102100970100.htm ''The Hindu'' feature] {{Webarchive|url=https://web.archive.org/web/20041112181337/http://www.hindu.com/mp/2004/10/21/stories/2004102100970100.htm |date=2004-11-12 }}
*|archiveurlarchive-url=https://web.archive.org/web/20110210180311/http://www.deccanchronicle.com/dc-comment/telangana-dream-sours-818 |archivedatearchive-date= 2011-02-10 }}
* [http://www.telanganastateinfo.com/bathukamma-festival-history-in-telugu-language/ Bathukamma Festival] {{Webarchive|url=https://web.archive.org/web/20150912132233/http://www.telanganastateinfo.com/bathukamma-festival-history-in-telugu-language/ |date=2015-09-12 }}
 
{{హిందువుల పండుగలు}}
 
{{DEFAULTSORT:బతుకమ్మ}}
[[వర్గం:హిందువుల పండుగలు]]
[[వర్గం:తెలంగాణ పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు