తాటకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[తాటకి]] లేదా '''తాటక''' [[రామాయణం|రామాయణ]] ఇతిహాసంలో కనిపించే ఒక [[యక్ష రాక్షసి]] పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన [[సుకేతుడు]] పిల్లల కోసం తపస్సు చేశాడు. [[బ్రహ్మ]] ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన మరియు అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన [[సుమాలి]] ని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే [[సుబాహుడు]], [[మారీచుడు]] మరియు[[ కైకసి]]. వీరిలో కైకసి విశ్రావసుని వలన [[రావణుడు]], [[విభీషణుడు]] మరియు [[కుంభకర్ణుడు|కుంభకర్ణుల్ని]] పుత్రులుగాపుత్రులుగాను, [[శూర్పణఖ]] అనే పుత్రికను పొందుతుంది.
 
విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం వచ్చిన రామలక్ష్మణులు తాటకిని వధిస్తారు.
"https://te.wikipedia.org/wiki/తాటకి" నుండి వెలికితీశారు