ఆంధ్రప్రదేశ్ శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు

చి Jai Visakhapatnam Guntur Kurnool (చర్చ) చేసిన మార్పులను VGK Andhra చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| session_room =
| session_res = 250px
| meeting_place = ఆంధ్రప్రదేశ్ శాసనసభ, గుంటూరుఅమరావతి
| website = http://www.aplegislature.org
| footnotes =
}}
[[దస్త్రం:AP Legislative Assembly Temporary Building.jpg|right|thumbnail|250px|[[అమరావతి]]లో శాసనసభ భవనముభవనం]]
 
తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర శాసనసభను ది.2-3-2017న2017 మార్చి 2న [[అమరావతి]]లో ప్రారంభించారు.<ref>{{cite news |title=ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షా.. అనబోయేది రేపే |url=https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-assemblybudget-session-of-ap-assembly/articleshow/57473028.cms |accessdate=11 June 2019 |publisher=సమయం |date=5 Mar 2017 |archiveurl=https://web.archive.org/web/20170630152533/https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-assemblybudget-session-of-ap-assembly/articleshow/57473028.cms |archivedate=30 June 2017}}</ref> ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.
 
==చరిత్ర==
 
''' ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ''' (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను, ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసనసభ]] అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసన మండలి]] సభ అని అంటారు. [[శాసనసభ]]ను [[దిగువసభ]] అని, శాసన మండలి సభను [[ఎగువ సభ]] అని కూడా అంటారు.అవిభాజ్య [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభలో 295 మంది [[శాసన సభ్యులు]] ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం [[హైదరాబాద్]]లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ [[పుట్టిన రోజు]] గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నాన్నిభవనం ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.
[[Image:Hyderabad Town Hall.jpg|250px|thumb|right|హైదరాబాదులోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభా భవనముభవనం (-2014)]]
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను ది.2-3-2017న2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు [https://www.youtube.com/watch?v=innImRXCYko&app=desktop]
===ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు===
{| class="wikitable" style="text-align:center;"
పంక్తి 38:
!పేరు
!చిత్రం
!ఆరంభం
!ఆరంభము
!అంతం
!అంతము
!
!రాజకీయ పార్టీ
పంక్తి 163:
* [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)]]
* [[2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు]]
* [[ఆంధ్రఆంధ్రప్రదేశ్ ప్రదేశ్శాసనమండలి|ఆంధ్రప్రదేశ్ శాసన మండలి]]
* [[ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
 
==బయటి లింకులు==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ]]