బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, బృహదీశ్వరాలయం పేజీని బృహదీశ్వర దేవాలయం (తంజావూరు) కు తరలించారు: మెరుగైన పేరు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
'''బృహదీశ్వర ఆలయం''' ([[తమిళ భాష|తమిళం]]: பெருவுடையார் கோவில்; '''పెరువుదైయార్ కోయిల్'''<ref>{{cite web| title= Bragatheeswarar Temple, The Big Temple|url=http://www.thanjavur.com/bragathe.htm|publisher=thanjavur.com| accessdate=2007-09-29}}</ref> బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది [[తమిళనాడు]] లోని [[తంజావూరు]]లో ఉంది. ఇది శైవాలయం ([[శివాలయం]]). దీనిని 11వ శతాబ్దంలో [[చోళులు]] నిర్మించారు. ఈ దేవాలయం [[యునెస్కో]] చే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]గా గుర్తింపబడింది.ఇది భారతదేశం అతిపెద్ద దేవాలయముగా పరిగణింపబడుతుంది..
==చరిత్ర==
[[File:Inscriptions around the temple.JPG|200px|right260x260px|thumb|Anఆలయం inscriptionవద్ద atఉన్న theఒక templeశాసనం]]
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు [[గంగైకొండ చోళ పురం]]లో మరో [[బృహదీశ్వర దేవాలయం (గంగైకొండ చోళపురం)|బృహదీశ్వరాలయాన్ని]] నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి [[గంగైకొండ చోళ పురం]] అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం [[తంజావూరు]]లోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
==నిర్మాణము==
[[File:Raraja detail.png|thumb|right302x302px|200px|Statueఆలయాన్ని ofపవిత్రం [[Rajaచేసిన Rajaరాజరాజ Cholaచోళ I|Rajaraja Chola Cholaచోళ I]] who consecrated the templeవిగ్రహం]]
ఈ విశేష నిర్మాణం [[కుంజర రాజరాజ పెరుంథాచన్]] అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై, [[మహాబలిపురం]] వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు. ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.
 
పంక్తి 53:
ఈ దేవాలయం ప్రధాన దైవం [[శివుడు]]. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో [[దక్షిణామూర్తి]], [[సూర్యుడు]], [[చంద్రుడు]] విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు [[ఇంద్రుడు]], [[అగ్ని]], [[యముడు]], [[నిరృతి]], [[వరుణుడు]], వాయువు, [[కుబేరుడు]], [[ఈశానుడు]] అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.
 
{{wide image|Brihadeeswara temple Thanjavur vista1.jpg|900px|Panorama of the temple}}
ఆలయ పనోరమా చిత్రం}}
 
== చిత్ర మాలిక ==
<gallery>
Fileదస్త్రం:Brihadeeswara temple.jpg|బ్రహదీశ్వరాలయం (WLM2013లో ప్రథమ బహమతి పొందిన చిత్రం)
దస్త్రం:Big_TempleBig Temple-Temple.jpg|బృహదీశ్వరాలయం
Imageదస్త్రం:|Brihadeshwara_front_rightBrihadeshwara back right.jpg|<ముందువైపు (కుడి)center>కుడివైపు నుండి వీక్షణం</center>
Imageదస్త్రం:Brihadeshwara_back_rightBrihadeeswara.jpg|<center>కుడివైపు ముందువైపు (ఎడమ) నుండి వీక్షణం </center>
దస్త్రం:MainGopuram-BrihadisvaraTemple-Thanjavur,India.jpg|<center>''రాజగోపురం'' (ఆలయ ప్రధాన స్తంభం) </center>
Image:Brihadeeswara.jpg|<center> ముందువైపు (ఎడమ) నుండి వీక్షణం </center>
Imageదస్త్రం:MainGopuramOrnamentedPillar-BrihadisvaraTemple-Thanjavur,India.jpg|<center>''రాజగోపురం'' (ఆలయదేవాలయ ప్రధానప్రాంగణం లోని స్తంభం), రమణీయ దృశ్యం </center>
Imageదస్త్రం:OrnamentedPillarNandi-MainGopuram-BrihadisvaraTemple-Thanjavur,India.jpg|<center> దేవాలయ''నంది'', ప్రాంగణం లోని స్తంభం,(వెనుక రమణీయభాగంలో దృశ్యంవిమానం) </center>
Imageదస్త్రం:Nandi-MainGopuramCeilingFresco-BrihadisvaraTemple-Thanjavur,India.jpg|<center> ''నంది'', (వెనుక భాగంలోపైకప్పు విమానం)సుందరరూపం </center>
దస్త్రం:View from left side corner of the Brihadeeswarar Temple.JPG|ఈ చిత్రం ఆలయ ఎడమ మూల నుండి (ఆలయం వెనుక) తీయబడింది. చిత్రంలో చిన్నగా ఉన్న మెట్లు దక్షిణామూర్తి దేవుని దర్శనానికి దారి తీస్తుంది.
Image:Nandi-CeilingFresco-BrihadisvaraTemple-Thanjavur,India.jpg|<center> పైకప్పు సుందరరూపం </center>
File:View from left side corner of the Brihadeeswarar Temple.JPG|This picture was taken from the left corner of the temple (behind the temple). The staircase which is small in picture will lead you to darshan of God Dakshinamurthy.
</gallery>
ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉంది.