సంపూర్ణేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

కొబ్బరి మట్ట వికీ లింక్ సరి చేశాను
పంక్తి 10:
| children = ఇద్దరు కూతుర్లు
}}
'''సంపూర్ణేష్ బాబు''' లేదా '''సంపూ ''' (అసలు పేరు నరసింహాచారి) ఒక తెలుగు సినిమా నటుడు. [[హృదయ కాలేయం]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా [[కొబ్బరి మట్ట (2019 సినిమా)|కొబ్బరిమట్ట]] ప్రారంభమైనది.
==నేపథ్యము==
సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు [[సిద్దిపేట]] దగ్గర్లోని [[మిట్టపల్లి (సిద్ధిపేట)|మిట్టపల్లి]]. వీరిది పేద విశ్వకర్మ కుటుంబం. తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. ఇతనికి ఒక అన్న, ఇద్దరు అక్కలు. ఇతను ఏడో తరగతి చదివేటపుడు తండ్రి మరణించాడు. దాంతో అన్న వెండి బంగారం పనికోసం బయట పనిచేస్తుండేవాడు. కొద్ది రోజుల తర్వాత అన్న కుటుంబ పోషణార్థం అదే ఊర్లో వెండి బంగారు పని చేస్తుండేవాడు. పదో తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా తను కూడా అదే పని నేర్చుకున్నాడు. అన్న ఇతనికి దగ్గర్లోని సిద్ధిపేటలో ఒక దుకాణం పెట్టించాడు.<ref name="TNR Interview">{{cite web|last1=టి. ఎన్. ఆర్|title=టి. ఎన్. ఆర్ తో సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ|url=https://www.youtube.com/watch?v=8c2LXeDkLW4|website=youtube.com|publisher=ఐడ్రీం మీడియా|accessdate=23 April 2017}}</ref> ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు. సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.
"https://te.wikipedia.org/wiki/సంపూర్ణేష్_బాబు" నుండి వెలికితీశారు