సతీష్ చంద్ర కౌశిక్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 663:
 
== మరణం ==
ఆయన 66 సంవత్సరాల వయస్సులో 2023 మార్చి 8న గుర్గావ్‌లో గుండెపోటుతో మరణించాడు. అతను [[జావేద్ అక్తర్|జావేద్ అఖ్తర్]], [[షబానా అజ్మీ]] ఇంట్లో అలీ ఫజల్, [[రిచా చద్దా]], [[మహిమా చౌదరి]]<nowiki/>తో అదేరోజు [[హోళీ|హోలీ]] పర్వదినం కావున సరదాగా గడిపాడు. కాగా ఇదే ఆయన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ కావడం బాధాకరం. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. <ref>{{Cite web|date=2023-03-09|title=Actor-Director Satish Kaushik Passed Away - Sakshi|url=https://web.archive.org/web/20230309074914/https://www.sakshi.com/telugu-news/movies/bollywood-actor-director-satish-kaushik-dies-67-1543361|access-date=2023-03-09|website=web.archive.org}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సతీష్_చంద్ర_కౌశిక్" నుండి వెలికితీశారు