సతీష్ చంద్ర కౌశిక్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 663:
 
== మరణం ==
ఆయన 66 సంవత్సరాల వయస్సులో 2023 మార్చి 8న గుర్గావ్‌లో గుండెపోటుతో మరణించాడు. అతను [[జావేద్ అక్తర్|జావేద్ అఖ్తర్]], [[షబానా అజ్మీ]] ఇంట్లో అలీ ఫజల్, [[రిచా చద్దా]], [[మహిమా చౌదరి]]<nowiki/>తో అదేరోజు [[హోళీ|హోలీ]] పర్వదినం కావున సరదాగా గడిపాడు. కాగా ఇదే ఆయన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ కావడం బాధాకరం. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.<ref>{{Cite web|date=2023-03-09|title=Actor-Director Satish Kaushik Passed Away - Sakshi|url=https://web.archive.org/web/20230309074914/https://www.sakshi.com/telugu-news/movies/bollywood-actor-director-satish-kaushik-dies-67-1543361|access-date=2023-03-09|website=web.archive.org}}</ref><ref name="బాలీవుడ్‌ నటుడు సతీష్‌ కౌశిక్‌ కన్నుమూత">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=బాలీవుడ్‌ నటుడు సతీష్‌ కౌశిక్‌ కన్నుమూత |url=https://www.ntnews.com/cinema/bollywood-actor-satish-kaushik-passed-away-997856 |accessdate=10 March 2023 |work= |date=10 March 2023 |archiveurl=https://web.archive.org/web/20230310054939/https://www.ntnews.com/cinema/bollywood-actor-satish-kaushik-passed-away-997856 |archivedate=10 March 2023 |language=te-IN}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సతీష్_చంద్ర_కౌశిక్" నుండి వెలికితీశారు