షోడశి - రామాయణ రహస్యములు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది.
విస్తరణ
పంక్తి 1:
[[ఫైలు:Telugu_Book_Cover_SHODASI.jpg|right|thumb|150px]]
 
'''షోడశి - రామాయణ రహస్యములు''', [[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచించిన ఒక ఆధ్యాత్మిక సాహితీ విశ్లేషణాత్మక రచన. వ్యాస సంకలనం. సరళమైన గ్రాంధిక భాషలో వ్రాయబడిన ఈ రచన రామాయణ మహాభారతాల గురించి కొన్ని విశేషాల సంగ్రహం. ఇవి ముందుగా 1965లో [[ఆంధ్రప్రభ]] దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురింపబడ్డాయి. జ్యోత్స్న ప్రచురణల ద్వారా 1967లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. మరల 1980లోను, 2000 లోను పునర్ముద్రింపబడ్డాయి. ఈ పుస్తకంలో రెండు ప్రధాన విషయాలు - (1) [[సుందరకాండ]], దాని పేరు, అందులో కుండలినీయోగ రహస్యము (2) [[మహాభారతం]] తరవాత [[రామాయణం]] వ్రాయబడిందన్న కొందరు విమర్శకులకు నిశితమైన విశ్లేషణాత్మకమైన జవాబు. వీటితోబాటు మరి కొన్ని వ్యాసాలున్నాయి.
 
 
 
Line 16 ⟶ 17:
 
==వ్యాసాలు==
 
ఈ రచనలో ఉన్న వ్యాసాలు
 
# వాల్మీకి వ్యాఖ్యాతలు
# వాల్మీకిలో వింతలు
# వాల్మీకి శబ్దములు
# నేత్రాతురః - ఒక చర్చ
# శ్రీ సుందరకాండకా పేరెట్లు వచ్చినది?
# శ్రీ సుందరకాండ కుండలినీ యోగమే
# సుందరకాండ పేరుపై చర్చ
# త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్రమే
# భారతము రామాయణమునకు ప్రతిబింబము
# మేఘ సందేశమునకు రామాయణముతో ఉన్న సంబంధము
# రామాయణమున విష్ణుపారమ్యము కలసనుట కంటే ఇంద్ర పారమ్యము కలదనుట సమంజసము
# వేదమున ఇంద్ర విష్ణువులు
# రామాయణము భారతమునకంటే అధునఅతనమను వాదము
# రామాయణము భారతమునకంటే పూర్వగ్రంధమనుటకు నూతన హేతువులు
# శాకుంతలమందలి నాందీ శ్లోకము దేవీ స్తోత్రమే
# Central Sahitya Academy Fellowship- Citation