సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

మరికొంత విస్తరణ
చిన్న మార్పులు
పంక్తి 44:
 
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, జనవర 1, 1939న జన్మించారు. వీరి తండ్రి బి.సత్యనారాయణ ఇంజనీరు మరియు "రావు సాహెబ్" బిరుదాంకితులు. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ,కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ.గా పేరుగాంచిన బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(Bachelor of Arts-B.A.)మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్(Bachelor of Laws-LLB)పూర్తి చేశారు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి(College of Fine Art),హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించారు.
 
 
 
 
 
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
Line 51 ⟶ 56:
సామాన్యంగా అందమైన తారామణుల చిత్రాలను ఎక్కువగా పత్రికలు ముఖ చిత్రాలుగా వేస్తాయి.అప్పట్లో (1960, 1970 దశకాలలో)యువ మాస పత్రిక ఒక్కటే సినిమాకు సంబంధించని ముఖ చిత్రాలు ప్రచురించేవారు. సామాన్యంగా [[వడ్డాది పాపయ్య]] ఈ చిత్రాలు వేస్తూ ఉండేవారు. కాని సత్యమూర్తి నైపుణ్యాన్ని గమనించి, వీరి వ్యంగ్యచిత్రాలను ముఖచిత్రాలుగా [[ఆంధ్ర పత్రిక]] ప్రచురించటం ముదావహం, అది కూడా 23 సంవత్సరాల పిన్న వయస్సులో వీరు వేసిన వ్యంగ్యచిత్రాలతో ఏకంగా తమ పత్రిక ముఖ చిత్రం వేయటం వీరి కార్టూనింగ్ నైపుణ్యానికి ఒక మచ్చు తునక. ఆ తరువాత ఆంధ్ర ప్రభ దీపావళి సంచికకు వీరి కార్టూన్లతో ముఖచిత్రం ప్రచురించింది.
 
==అందుకున్న బహుమతులు==
వీరి సుదీర్ఘ రచనా మరియు చిత్రకళా వ్యాసంగంలో అనేక బహుమతులను అందుకున్నారు. అందులో మచ్చుకగా కొన్ని:
* 1977 లో ఢిల్లీ తెలుగు ఎకాడమీ వారి ఉగాది పురస్కార బహుమతి
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు