సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పు
చిన్న మార్పులు
పంక్తి 41:
'''సత్యమూర్తి''' గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న వీరి పూర్తి పేరు బి.వి. సత్యమూర్తి. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర '''చదువుల్రావు''' వీరి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నారు.
 
==వ్యక్తిగతం==
 
 
 
 
==వ్యక్తిగతం==
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, జనవర 1, 1939న జన్మించారు. వీరి తండ్రి బి.సత్యనారాయణ ఇంజనీరు మరియు "రావు సాహెబ్" బిరుదాంకితులు. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ,కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ.గా పేరుగాంచిన బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(Bachelor of Arts-B.A.)మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్(Bachelor of Laws-LLB)పూర్తి చేశారు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి(College of Fine Art),హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించారు.
 
Line 61 ⟶ 64:
==రచనా వ్యాసంగం==
[[ఫైలు:KARTOON GIYYATAMELAA_SATYAMURTY.JPG|100px|right|thumb|వీరు రచించిన '''కార్టూన్ వెయ్యటం ఎలా''' అన్న పుస్తకానికి ఆంగ్ల ప్రతి ముఖ చిత్రం]]
కార్టూన్లు వేయ్యటమే కాకుండానేకకాకుండా అనేక రచనలు కూడ చేశారు, పుస్తకాలకు ముఖచిత్రాలు కూడ చిత్రించారు. వాటిలో కొన్ని:
===బొమ్మలు===
* భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు